(adsbygoogle = window.adsbygoogle || []).push({});
_*నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద నాగార్జునసాగర్ 14 గేట్లు ఎత్తివేత ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,63,009 క్యూసెక్కులు ప్రస్తుత నీటిమట్టం 588.4 అడుగులు ప్రస్తుత నీటి నిల్వ 307.28 టీఎంసీలు కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి*_
_*హైదరాబాద్ మెట్రోరైల్ కీలక పదవిలో మార్పు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ ఎట్టకేలకు ఎన్వీఎస్ రెడ్డికి విముక్తి ప్రభుత్వ సలహాదారు హోదా కల్పించిన రేవంత్ సర్కార్ రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్న NVS రెడ్డి*_
*తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా శృతి ఓజా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య HMDA సెక్రటరీగా కోట శ్రీవత్స*
*విజయనగరం ISIS కేసులో NIA దేశవ్యాప్త దాడులు 8 రాష్ట్రాల్లో 16 చోట్ల సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ డిజిటల్ పరికరాలు, పత్రాలు, నగదు స్వాధీనం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్.. యూపీ, బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీలో సోదాలు*