రాత్రి దంచి కొట్టిన వర్షం రోడ్లు జలమయం!!
నేటి సత్యం చందానగర్ డివిజన్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ రెడ్డి గారు.. నేటి సత్యం చందానగర్ సెప్టెంబర్ 18 గత రాత్రి కురుసిన భారీ వర్షాల కారణంగా చందానగర్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీప్తిశ్రీ నగర్,విశ్వేశ్వర కాలనీ, రెడ్డి కాలనీతో పాటు పలు కాలనీలు వరద నీటితో నిండిపోయాయి..దీంతో చందానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి గారు వరద ప్రభావిత ప్రాంతాలను...