ప్రధాని మోది జన్మదిన స్ఫూర్తితో స్వచ్ఛభారత్!!
నేటి సత్యం సార్ లింగంపల్లి సెప్టెంబర్ 20 ప్రధాని మోదీ జన్మదిన స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ కార్యక్రమం...బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'సేవా పఖ్వాడా' (సేవా కార్యక్రమాల పక్షోత్సవాలు)లో భాగంగా బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు జితేందర్ గారి అధ్యక్షత శేరిలింగంపల్లి...