Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్ గంజాయి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదాం!!

*భగత్ సింగ్ స్పూర్తితో డ్రగ్స్, గంజాయి మాధకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదాం* నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 20 సెప్టెంబర్ *భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించి, అమలు చేయాలి*: *భగత్ సింగ్ 118వ జయంతి కరపత్రం విడుదల*: *వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర,ఏఐవైఎఫ్* రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి సెప్టెంబర్ 28న భగత్ సింగ్ 118వ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని,భగత్ సింగ్ స్పూర్తితో డ్రగ్స్, గంజాయి మాధకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదామని...

Read Full Article

Share with friends