మనసురాబాద్ వీకర్ సెక్షన్ వరద నీటి సమస్యను తొందర్లో శాశ్వత పరిష్కారం మ్మెల్యే!!
నేటి సత్యం!! *మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీ వరద నీటి సమస్యకు తొందర్లో శాశ్వత పరిష్కారం..!!* *వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు..!!* నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మన మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని *వీకర్ సెక్షన్ కాలనీ* లోని పలు ఇళ్లు నీట మునిగాయి. కాలనీ రోడ్లపై మోకాలి లోతు నీరు ప్రవహించడం వల్ల, ఇళ్లలోకి నీరు వచ్చి, ఇంట్లో సామాన్లు, వాహనాలు, ఎలక్ట్రిక్ పరికరాలు దెబ్బతిన్నాయి....