ఆడపడుచుల పెద్ద పండుగ బతుకమ్మ!!
నేటి సత్యం*శేరిలింగంపల్లి* సెప్టెంబర్ 20 ఆడపడుచుల పెద్ద పండుగ బతుకమ్మ... రాగం నాగేందర్ యాదవ్ గారు. 9 రోజులపాటు పూలనే దేవతలుగా ఆరాధించే గొప్ప సాంప్రదాయం మనదని కార్పొరేటర్ గారు అన్నారు. పాఠశాలలకు రేపటి నుండి సెలవు రోజులు అవ్వడం వలన శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ వేడుకలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థినులు తెచ్చిన తంగేడు, గునుగు, తామర, చామంతి,...