Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కమ్యూనిస్టుల ఐక్యతను తన చివరి శ్వాస వరకు కోరుకున్న సురవరం. కమ్యూనిస్టుల ఐక్యత నే సుధాకర్ రెడ్డి గారికి నిజమైన నివాళి!!

నేటి సత్యం నాగర్కర్నూల్ సెప్టెంబర్ 20 *కమ్యూనిస్టులు ఐక్యతను తన చివరి శ్వాస వరకు కోరుకున్న సురవరం కమ్యూనిస్టు పార్టీల ఐక్యత సుధాకర్ రెడ్డి కి నిజమైన నివాళులు సిపిఐ జాతీయ నేతలు చాడ వెంకటరెడ్డి పల్లా వెంకటరెడ్డి* భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యుడు మట్టి మనుషుల మహా నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు తమన జీవితంలో తుది శ్వాస వరకు కమ్యూనిస్టుల ఐక్యతనే కోరుకున్నారని...

Read Full Article

Share with friends