క్లీన్ చీట్ ??
నేటి సత్యం సెప్టెంబర్ 20 *_క్లీన్ ‘చీట్** ---------- దేశంలోని న్యాయస్థానాలే కాదు కీలక రెగ్యూలేటరీ సంస్థలు సైతం అదానీకి అనుకూలంగా మారాయి.గౌతమ్ అదానీ ఆర్థిక అక్రమాలపై అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన కీలక ఆరోపణలను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొట్టిపారేయడం ఆ సంస్థపై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది.అదానీ గ్రూప్ కంపెనీలు ఎటువంటి నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడలేదని పెట్టుబడులు,మార్కెట్ల రెగ్యూలేటర్ క్లీన్‌చీట్ ఇవ్వడం అక్రమాలకు వంతపాడటమే! ఏడాది...