తల్లి ఫోన్ కొని ఇవ్వలేదని !!
నేటి సత్యం సెప్టెంబర్ 23 *తల్లి ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య* *నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో తల్లిని ఫోన్ కొనివ్వాలని అడిగిన యువకుడు చరణ్(18)* *ఆర్థిక సమస్యల వల్ల జీతం వచ్చాక కొనిస్తానని తల్లి చెప్పడంతో, మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని చరణ్ ఆత్మహత్య*