నేటి సత్యం
దేశ రాజకీయాలను మార్చే చర్చ. సిపిఐ జాతీయ మహాసభల్లో జరుగుతుంది. పాలమాకుల జంగయ్య.
నేటి సత్యం. చండీగర్. సెప్టెంబర్23
ఈనెల 21 నుంచి 25 వరకు. చండీగర్ లో. జరుగుతున్న సిపిఐ మహాసభలలో. భారత దేశంలో నెలకొన్న దోపిడి మతోన్మాద ప్రభుత్వం గద్దె దించుటకు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ మహాసభల లో. బలమైన చర్చలు జరుగుతాయి.
భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా చర్చలు ఉంటాయి. విద్యా ఉద్యోగం కోసం. యువత భవిష్యత్తు కోసం చర్చ జరుగుతుంది.
. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భవిష్యత్తు కోసం కార్యాచరణ రూపొందించనున్నారు..
రైతు చట్టాల కోసం. కార్మిక చట్టాలను కాపాడడం కోసం. ఒక బలమైన చర్చ జరగనుంది.
ఈ జాతీయ మహాసభలకు రంగారెడ్డి జిల్లా నుండి తొమ్మిది మంది ప్రతినిధులు పాల్గొన్నారు.