Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

దేశ రాజకీయాలను మార్చే చర్చ సిపిఐ జాతీయ మహాసభలో జరుగుతుంది పాలమాకుల జంగయ్య!!

నేటి సత్యం దేశ రాజకీయాలను మార్చే చర్చ. సిపిఐ జాతీయ మహాసభల్లో జరుగుతుంది. పాలమాకుల జంగయ్య.   నేటి సత్యం. చండీగర్. సెప్టెంబర్23 ఈనెల 21 నుంచి 25 వరకు. చండీగర్ లో. జరుగుతున్న సిపిఐ మహాసభలలో. భారత దేశంలో నెలకొన్న దోపిడి మతోన్మాద ప్రభుత్వం గద్దె దించుటకు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ మహాసభల లో. బలమైన చర్చలు జరుగుతాయి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా చర్చలు ఉంటాయి. విద్యా ఉద్యోగం కోసం. యువత...

Read Full Article

Share with friends