RRR మొదట ప్రతిపాదించి నా.. అలైన్మెంట్ ని అమలు చేయాలి!!
నేటి సత్యం కొందుర్గు సెప్టెంబర్ 23 *RRR మొదట ప్రతిపాదించిన అలైన్మెంట్ ని అమలు చేయాలి* *సిపిఎం డివిజన్ కార్యదర్శి ఎన్. రాజు డిమాండ్* కొందుర్గు: మార్చిన అలైన్మెంట్ ను వెనక్కి తీసుకొని మొదట ప్రతిపాదించిన అలైన్మెంట్ ని అమలు చేయాలనీ సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి ఎన్ రాజు డిమాండ్ చేశారు మంగళవారం నాడు కొందుర్గు మండల కేంద్రంలో తంగేళ్లపల్లి గ్రామంలో గ్రామ రైతు రవీందర్ రెడ్డి అధ్యక్షతన గ్రామంలో రైతులతో రీజినల్ రింగ్...