Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 September 2025, 12:23 pm Editor : Admin

కొడంగల్ అభివృద్ధి… రోడ్డు దుస్థితి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*సీఎం ఇలాకా కొడంగల్‌లో అభివృద్ది పనుల నిర్వాకం*

*రూ.30 కోట్లతో నిర్మించి రెండు నెలల్లో ధ్వంసమైన రోడ్డు*

*కొడంగల్ నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం బాపల్లి నుంచి కొడంగల్ మీదుగా దౌల్తాబాద్ మండలం నందారం వరకు మొత్తం 13 కి.మీ రహదారిని విస్తరించిన ప్రభుత్వం*

*దీని కోసం రూ.30 కోట్లు కేటాయించి.. రెండు నెలల కిందట కొడంగల్ పరిధి గుండ్లకుంట నుంచి పెద్దనంది గామ వరకు 8.5 కి. మీ. తారు రోడ్డు పనులు పూర్తి*

*అయితే మొన్న కురిసిన వర్షానికి గుండ్ల కుంట నుంచి హుసేన్పూర్ మధ్య ధ్వంసమైన రహదారి*

*దీంతో నాసిరకం రోడ్లు నిర్మించారు అంటూ మండిపడుతున్న ప్రజలు*