కొత్త రైల్వే ప్రాజెక్టు ఇవ్వండి డీకే అరుణ
*మంగళవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నను కలిసిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ* నేటి సత్యం ఢిల్లీ సెప్టెంబర్ 23 *పాలమూరు పార్లమెంట్ పరిధిలో పెంగింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్స్ పై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు ఇచ్చిన ఎంపీ డీకే.అరుణ* *ముఖ్యంగా మహబూబ్ నగర్ లోని తిరుమలదేవుని గుట్ట వద్ద ఆర్ఓబి ఆర్ఓబి నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా...