Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మన కుక్కనే కదా.. అని..నిర్ల క్ష్యం వద్దు.. రిబిస్ సోకితే అంతే సంగతి అంటున్న డాక్టర్లుll జాగ్రత్త

మన కుక్కనే కదా అని నిర్లక్ష్యం వద్దు నిర్లక్ష్యంతో ప్రాణంని పోగొట్టుకున్న యువకుడు పెంపుడు కుక్క గోరు కుచ్చుకొని రెబిస్ సోకి మృతి చెందిన యువకుడు వీధి కుక్కను తెచ్చుకొని పెంచే క్రమంలో తండ్రిని కరిచి, యువకుడిని గోరుతో రక్కిన కుక్క. గోరే కదా అని నిర్లక్ష్యం వహించిన యువకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామంలో తన పెంపుడు కుక్క గోరు గుచ్చుకోవడంతో రేబిస్ సోకి మృతి చెందిన ముత్తబోయిన సందీప్(25) అనే...

Read Full Article

Share with friends