Neti Satyam
Newspaper Banner
Date of Publish : 24 September 2025, 2:36 pm Editor : Admin

నాగర్ కర్నూల్ జిల్లాకు.. కొత్త ఎస్పి ll




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం సెప్టెంబర్ 24

నాగర్ కర్నూల్ జిల్లా కొత్త

  ఏఎస్పీ గా వెంకటేశ్వర్లు .

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ ఏఎస్పీగా వెంకటేశ్వర్లు నియమితులు అయ్యారు.

ఈ మేరకు వెంకటేశ్వర్లు బుధవారం రోజు నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ ఏ ఎస్పీ పదవీ బాధ్యతలను స్వీకరించారు.

అనంతరం ఆయన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘు నాథ్ ను మర్యాద పూర్వకం గా కలిసి మొక్కను అందజేస్తూ తన జాయినింగ్ రిపోర్టును ఎస్పీ కి ఏఎస్పీ వెంకటేశ్వర్లు అందజేశారు.