నాగర్ కర్నూల్ జిల్లాకు.. కొత్త ఎస్పి ll
నేటి సత్యం సెప్టెంబర్ 24 నాగర్ కర్నూల్ జిల్లా కొత్త ఏఎస్పీ గా వెంకటేశ్వర్లు . నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ ఏఎస్పీగా వెంకటేశ్వర్లు నియమితులు అయ్యారు. ఈ మేరకు వెంకటేశ్వర్లు బుధవారం రోజు నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ ఏ ఎస్పీ పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘు నాథ్ ను మర్యాద పూర్వకం గా కలిసి మొక్కను అందజేస్తూ తన జాయినింగ్ రిపోర్టును ఎస్పీ కి...