ఎమ్మార్వో గారికి గుండెపోటు
_*విధుల్లో ఉన్న ఎమ్మార్వో కు గుండెపోటు*_ _*ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల ఎమ్మార్వో పులి రాజు కి ఈరోజు ఆఫీసులో ఎన్నికల సంబంధిత రివ్యూ మీటింగ్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు పక్కనే ఉన్న అధికారులు ఆయనను హైదరాబాద్ కు తరలించారు*_ ఇప్పుడు ఎలా ఉందో తెలియాలి