(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం

సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు,
ఏం బాల నరసింహ
నేటి సత్యం సెప్టెంబర్ 25
ఈనెల,21 నుంచి 25 వరకు జరిగిన చండీగఢ్, పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్న సిపిఐ 25వ జాతీయ మహాసభలలో మూడోసారి జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కామ్రేడ్,, ఏం బాల నరసింహ గారికి విప్లవ శుభాకాంక్షలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉద్యమ నిర్మాణానికి ఎన్నిక ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాట నిర్వహిస్తున్న ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేరుకోవాలని ఆశిస్తూ, నాగర్ కర్నూల్ జిల్లా సిపిఐ పార్టీ, కౌన్సిల్ సభ్యులు, మరియు సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల నాయకులు అందరూ హర్షం వ్యక్తం చేశారు,