సిపిఐ జాతీయ సభ్యులుగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నిక ll ఎం బాల నరసింహ
నేటి సత్యం సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఏం బాల నరసింహ నేటి సత్యం సెప్టెంబర్ 25 ఈనెల,21 నుంచి 25 వరకు జరిగిన చండీగఢ్, పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్న సిపిఐ 25వ జాతీయ మహాసభలలో మూడోసారి జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కామ్రేడ్,, ఏం బాల నరసింహ గారికి విప్లవ శుభాకాంక్షలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉద్యమ నిర్మాణానికి ఎన్నిక ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉమ్మడి మహబూబ్నగర్...