(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పాలమాకుల జంగయ్య*
చేవెళ్లే. నేటి సత్యం సెప్టెంబర్ 25
ఈనెల 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని చండీగర్ పట్టణ కేంద్రంలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ 25వ జాతీయ మహాసభలలో సిపిఐ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పాలమాకుల జంగన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం రంగారెడ్డి జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సత్యనారాయణ మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బుల్ ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల తదితరులు శుభాకాంక్షలు తెలియజేశా
రు