బిర్లా ఐలయ్య లపంగి రాజకీయాలు చేయకు
సత్యం హైదరాబాద్ *బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు చేయకు.. రాజకీయ వ్యభిచారం మానుకో* *కాంగ్రెస్ పార్టీలో ముసలం.. బీర్ల ఐలయ్య వర్సెస్ మందుల సామెల్* *ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు* *బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తున్నాడు* *మదర్ డైరీ ఎన్నికల్లో మా ప్రాంత నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు* *మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొందపెట్టకు* మదర్...