Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఎంజీబీఎస్ బస్ బస్టాండ్ మూసివేత??

ఎంజీబీఎస్ బస్ బస్టాండ్ మూసివేత??

నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 27

_*MGBS ను ముంచెత్తడంతో మూసేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం*_

*తెలంగాణ లో వివిధ జిల్లాల నుండి వచ్చే బస్సులకు స్టాపులను మార్చిన RTC*

*మహబూబ్ నగర్,కర్నూలు నుండి వచ్చే బస్సులు అరాంఘార్ వరకు,*

*నల్గొండ,ఖమ్మం నుండి వచ్చే బస్సులకు దిల్సుఖనగర్ వరకు,*

*వరంగల్,హన్మకొండ నుండి వచ్చే బస్సులు ఉప్పల్ వరకు,*

*నిజామాబాద్,ఆదిలాబాద్*కరీంనగర్ నుండి వచ్చే బస్సులు JBS వరకు*

*అక్కడ నుండి వివిధ జిల్లాలకు బస్సులు ఏర్పాట్లు చేసిన TGSRTC*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments