(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 27
_*MGBS ను ముంచెత్తడంతో మూసేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం*_
*తెలంగాణ లో వివిధ జిల్లాల నుండి వచ్చే బస్సులకు స్టాపులను మార్చిన RTC*
*మహబూబ్ నగర్,కర్నూలు నుండి వచ్చే బస్సులు అరాంఘార్ వరకు,*
*నల్గొండ,ఖమ్మం నుండి వచ్చే బస్సులకు దిల్సుఖనగర్ వరకు,*
*వరంగల్,హన్మకొండ నుం
డి వచ్చే బస్సులు ఉప్పల్ వరకు,*
*నిజామాబాద్,ఆదిలాబాద్*కరీంనగర్ నుండి వచ్చే బస్సులు JBS వరకు*
*అక్కడ నుండి వివిధ జిల్లాలకు బస్సులు ఏర్పాట్లు చేసిన TGSRTC*