ఎంజీబీఎస్ బస్ బస్టాండ్ మూసివేత??
నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 27 _*MGBS ను ముంచెత్తడంతో మూసేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం*_ *తెలంగాణ లో వివిధ జిల్లాల నుండి వచ్చే బస్సులకు స్టాపులను మార్చిన RTC* *మహబూబ్ నగర్,కర్నూలు నుండి వచ్చే బస్సులు అరాంఘార్ వరకు,* *నల్గొండ,ఖమ్మం నుండి వచ్చే బస్సులకు దిల్సుఖనగర్ వరకు,* *వరంగల్,హన్మకొండ నుండి వచ్చే బస్సులు ఉప్పల్ వరకు,* *నిజామాబాద్,ఆదిలాబాద్*కరీంనగర్ నుండి వచ్చే బస్సులు JBS వరకు* *అక్కడ నుండి వివిధ జిల్లాలకు బస్సులు ఏర్పాట్లు చేసిన TGSRTC*