టిడబ్ల్యూజెఎస్ లో షాద్నగర్ కు. పదవుల పండుగ
నేటి సత్యం *టీడబ్ల్యుజేఎఫ్ లో షాద్ నగర్ కు పదవుల పండుగ..* *రాష్ట్ర కౌన్సిల్ కు సీనియర్ జర్నలిస్ట్ కేపీ..* *టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా సలహాదారుడుగా లట్టుపల్లి మోహన్ రెడ్డి..* *జిల్లా ఉపాధ్యక్షుడిగా భవాని వేణుగోపాల్..* *జిల్లా సహాయ కార్యదర్శిగా మన్సూర్ అలీ ఖాన్..* *జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎం.డి వహీద్* *షాద్ నగర్ జర్నలిస్టుల హర్షం* నేటి సత్యం షాద్నగర్. సెప్టెంబర్ 27 షాద్ నగర్ జర్నలిస్టుల ఐక్యతను గుర్తించిన టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర, జిల్లాస్థాయి పదవుల్లో వారికి...