Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆడపిల్లలను బతకనివ్వాలి ఎన్ఎఫ్ఐ డబ్ల్యు!!

*ఆడపిల్లలను బతకనివ్వాలి: ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ*   నేటి సత్యం వలపర్తి సెప్టెంబర్ నేటి సత్యం వలపర్తి సెప్టెంబర్ 28   సమాజంలో ఆడపిల్లలను, బతకనిచ్చి ఎదగనివ్వాలని ఎన్ ఎఫ్ ఐడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, గౌరవ అధ్యక్షురాలు కళావతమ్మ పిలుపునిచ్చారు. వనపర్తి సిపిఐ ఆఫీస్, అంబేద్కర్ చౌక్ లోNFIW ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. బతుకమ్మలను తలపై పెట్టుకుని ఆఫీస్ నుంచి ఊరేగింపుగా అంబేద్కర్ చౌక్ కు చేరుకొని సుమారు నాలుగు గంటల పాటు...

Read Full Article

Share with friends