ప్రజాస్వామ్యానికి పునాదులైన నాలుగువస్థలు కునరిల్లి పోతున్నాయి
నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 28 ప్రజాస్వామ్యానికి పునాదులైన నాలుగు వ్యవస్థలు కునారిల్లి పోతున్నాయి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎ ఎల్ ఎ కూనంనేని సాంబశివరావు హైదరాబాద్: ప్రజాస్వామ్యానికి పునాదులైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడు స్తంభాలైతే నాలుగో స్తంభం మీడియా అని ఈ నాలుగు వ్యవస్థలు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన మాదిరిగా కునారిల్లిపోతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎ ఎల్ ఎ కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలను తిరిగి నిలబెట్టడంతో...