వరుసగా వర్షాలు వరదల్లో జంట జలాశయాల గేట్లు ఎత్తాడo ఎప్పటికప్పుడు సీఎం పరిశీలినా..
నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 28 వరుసగా వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీకి వరద నీటి ప్రవాహం పెరగటంతో పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూసీ వెంట లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ❇️అర్ధరాత్రి ఇమ్లిబన్...