నేటి సత్యం సెప్టెంబర్ 29
తెలంగాణలో స్థాని
క సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎస్‌ఈసీ.
అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్.
రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.
31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు.
అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.
అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు.
పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు.
నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు