Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల!!

నేటి సత్యం సెప్టెంబర్ 29   తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఎస్‌ఈసీ. అక్టోబర్‌ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు. అక్టోబర్‌ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు. పోలింగ్‌ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు....

Read Full Article

Share with friends