(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం
తేది 29/09/2025 సోమవారం సెప్టెంబర్ ఆదిలాబాద్ జిల్లా వార్త
ఈ రోజు AITUC తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ &వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షాకార్యదర్శులు మెరుగు చిరంజీవి, మంతెన కాంతారావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం లో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ ముఖ్యతిథిగా పాల్గొన్నారు వారు కార్మికులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ శామాల దేవి గారికి మున్సిపల్ కార్మికులు ఎదురుకుంటున్న సమస్య లు వివరించి శానిటేషన్ కార్మికులను డ్రైవర్లుగా ఉపయోగించుకోవడం జరుగుతుందని దింతో శానిటేషన్ కార్మికుల కోర్త ఏర్పడి మిగతా శానిటేషన్ కార్మికులకు పని భారం పెరుగుతుందని డ్రైవర్లను డ్రైవర్లుగా ఉపయోగించుకునేలా మున్సిపల్ కమిషన్ గారికి ఆదేశాలు జారీ చేయాలని తెలియ చేశారు అలాగే మున్సిపల్ కార్మికులకు వెంటనే యూనిఫమ్స్ చెప్పులు, కొబ్బరి నూనె, పల్లి పట్టిలు, గాంషుష్, గ్లౌజ్ లతో పాటు ఇతరాత్ర సామానులను అందజేయాలని కోరుతూ వినతిపత్రం అందచేశారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు ఉషాన్న, నాగరాజు, సురేష్, శ్రీను, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.