Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

శానిటేషన్ కార్మికుల పని భారాన్ని తగ్గించాలి!!

నేటి సత్యం తేది 29/09/2025 సోమవారం సెప్టెంబర్ ఆదిలాబాద్ జిల్లా వార్త   ఈ రోజు AITUC తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ &వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షాకార్యదర్శులు మెరుగు చిరంజీవి, మంతెన కాంతారావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం లో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ ముఖ్యతిథిగా పాల్గొన్నారు వారు కార్మికులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ శామాల దేవి గారికి మున్సిపల్ కార్మికులు ఎదురుకుంటున్న...

Read Full Article

Share with friends