Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రంగారెడ్డి జిల్లాలో రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు!!

నేటి సత్యం సెప్టెంబర్ 30 *రంగారెడ్డి జిల్లాలో రెండు విడతలలో స్థానిక ఎన్నికలు.* *స్థానిక సంస్థల నిర్వహణపై ఆర్డీఓలు,ఎంపీడీఓలు,ఎంపీఓలతో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్.!* స్థానిక ఎన్నిలకలను ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరం నుండి ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి స్థానిక...

Read Full Article

Share with friends