సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఎం బాల నరసింహ గారికి సన్మానం!!
*సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా తిరిగి ఎన్నికైన ఎం బాల నరసింహ కు ఘనంగా సన్మానించిన సిపిఐ జిల్లా సమితి* నేటి సత్యం నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 30 ఇటీవలే సెప్టెంబర్ 21 నుడి 25వరకు పంజాబ్ లోని చండీగఢ్ లో జరిగిన సిపిఐ 25వ జాతీయ మహాసభలో మూడోసారి తిరిగి ఏకగ్రీవంగా జాతీయ సమితి సభ్యునిగా ఎన్నికైన ఎం బాల నరసింహ కు సిపిఐ జిల్లా సమితి నేడు ఇక్కడ జిల్లా కార్యాలయంలో ఘనంగా...