స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి సిపిఐ పార్టీ శ్రేణులకు ఎం బాల నరసింహ పిలుపు!!
నేటి సత్యం నగర్ కర్నూల్ సెప్టెంబర్ 30 *స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి ,సిపిఐ పార్టీ శ్రేణులకు పిలుపు* *ఎం బాల నరసింహ సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు* నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ లక్ష్మణ చారి భవన్ లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం టి నరసింహ అధ్యక్షతన జరిగింది, సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం బాల నరసింహ సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ...