(adsbygoogle = window.adsbygoogle || []).push({});
చెరువు కాదు రోడ్డు
నేటి సత్యం వికారాబాద్ సెప్టెంబర్ 30
చెరువులను తలపిస్తున్న రహదారులు వికారాబాద్ జిల్లాలో రోడ్లు రహదారులు గుంతలమైయమై వాహన దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.రోడ్ల పైన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.రహదారులు నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోవటం లేదు.రోడ్ల పైన ఏ గుంత a ప్రమాదం చేస్తుందో అని వాహనదారులు భయపడుతున్నారు.ప్రభుత్వ ఏత్రాంగం రోడ్ల విషయంలో మొద్దు నిద్రలో ఉన్నారు.అధికారుల నిర్లక్ష్యం వలన రోడ్ల పైన ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా లో భారీ వర్షాలవలన రోడ్లన్నీ పాడు అయ్యాయి కాబటి ప్రభుత్వం వెంటనే జిల్లాలో ఉన్న రహదారులన్నీ గ్రామీణ ప్రాంతాల రోడ్లను నిధులు మంజూరు చేసి కొత్త రోడ్లను వేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ పాడైన రోడ్లను సందర్శించి డిమాండ్ చేయటం జరిగిం
ది.