చెరువుల ను తలపిస్తున్న రహదారులు !!
చెరువు కాదు రోడ్డు నేటి సత్యం వికారాబాద్ సెప్టెంబర్ 30 చెరువులను తలపిస్తున్న రహదారులు వికారాబాద్ జిల్లాలో రోడ్లు రహదారులు గుంతలమైయమై వాహన దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.రోడ్ల పైన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.రహదారులు నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోవటం లేదు.రోడ్ల పైన ఏ గుంత a ప్రమాదం చేస్తుందో అని వాహనదారులు భయపడుతున్నారు.ప్రభుత్వ ఏత్రాంగం రోడ్ల విషయంలో మొద్దు నిద్రలో ఉన్నారు.అధికారుల నిర్లక్ష్యం వలన రోడ్ల పైన ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా లో భారీ వర్షాలవలన...