తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు..!!
సెప్టెంబర్ 30, అక్టోబర్ 1.. రెండు రోజుల్లోనే రూ.419 కోట్ల లిక్కర్ సేల్స్
ఒక్క సెప్టెంబర్ 30వ తేదీ నాడే రూ.333 కోట్ల అమ్మకాలు
గత ఏడాది సెప్టెంబర్ నెలలో రూ.2848 కోట్లు ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రూ.3048 కోట్లకు పెరిగిన మద్యం అమ్మ
కాలు