Neti Satyam
Newspaper Banner
Date of Publish : 04 October 2025, 1:14 pm Editor : Admin

భారీగా పెరిగిన లిక్కర్ అమ్మకాలు!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు..!!

 

సెప్టెంబర్ 30, అక్టోబర్ 1.. రెండు రోజుల్లోనే రూ.419 కోట్ల లిక్కర్ సేల్స్

 

ఒక్క సెప్టెంబర్ 30వ తేదీ నాడే రూ.333 కోట్ల అమ్మకాలు

 

గత ఏడాది సెప్టెంబర్ నెలలో రూ.2848 కోట్లు ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రూ.3048 కోట్లకు పెరిగిన మద్యం అమ్మకాలు