స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి తిప్పర్తి నికేష్
నేటి సత్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి -గన్నేరువరం మండలంలో కాషాయ జెండా రెపరెపలాడించాలి -గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 4 (రమేష్ రిపోర్టర్ ):- కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో బిజెపి ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్ళండి నేటి కాంగ్రెస్ సర్కార్ మోసం, నాటి టిఆర్ఎస్ సర్కార్ దోపిడి...