బాల్య వివాహాలు లేని దేశం దిశగా భారతదేశం
*బాల్యవివాహాలు లేని దేశం దిశగా భారతదేశం* *రికార్డ్ స్థాయిలో 69% కేసుల తగ్గుదల* *ఏ ఐ డి డైరెక్టర్ పి ఎస్ ఎస్ హరి ప్రసాదరావు* నేటి సత్యం. హైదరాబాద్. అక్టోబర్ 5 భారతదేశంలో బాల్యవివాహాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయని ఆడపిల్లల వివాహాలు 69% మరియు బాలుర వివాహాలు 72% తగ్గాయని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏఐడీ సంస్థ డైరెక్టర్ పి ఎస్ ఎస్ హరిప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు జస్ట్ రైట్స్ ఫర్...