తెలంగాణ వ్యాప్తంగా దగ్గు సిరప్ బ్యాంన్
తెలంగాణ వ్యాప్తంగా COLDRIF సిరప్ ని బ్యాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం తమిళనాడు లోని SRESAN ఫార్మా కంపెనీ తయారు చేసిన ఈ సిరప్ తాగడం వల్ల రాజస్ధాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు.