Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 October 2025, 1:50 pm Editor : Admin

ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం పేదలకు తీరని లోటు!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం పేద ప్రజలకు తీరని లోటు**టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు

నేటి సత్యం శేర్లింగంపల్లి. అక్టోబర్ 6

 

హైదరాబాద్ జంట నగరాలలో సిటీ బస్సు కనీస చార్జిం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రూపాయలు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొని నిర్ణయంపై సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామకృష్ణ ఖండించారు

ఈ దుర్మార్గమైన నిర్ణయం పేద మధ్యతరగతి ప్రయాణికుల జోపు లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం. పని నా…కుట్ర అని విమర్శించారు. ప్రతి ప్రయాణికులపై నెలకు కనీసం 500 అదన్నపు భారం మోపడం అన్యాయమన్నారు. బడుగు జీవులు దినసరి కూలీలు ఎలా బతకాలని ఆయన ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్ చార్జీలు టి20 టికెట్ ను పెంచింది. ఇది చాలదంటూ ఇప్పుడు కనీస చార్జీలపై కనికరం లేకుండా 50% ధరలు పెంచడం రేవంత్ రెడ్డి అసమర్థత అప్రజ స్వామికి విధానం ఇదే నిదర్శనం