మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జి స్థలం పరిశీలన!!
నేటి సత్యం అక్టోబర్ 6 మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జి కొరకు స్థల పరిశీలన నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 7 (రమేష్ రిపోర్టర్) కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని యాస్వాడ,మైలారం గ్రామాలలోని హై లెవెల్ బ్రిడ్జి కొరకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మానేరు నది పై వంతెన ఇటీవల...