న్యాయమూర్తి గవాయిపై దాడికి నిరసనగా న్యాయవాదుల విధుల బహిష్కరణ!!
న్యాయమూర్తి" గవాయి" పై దాడి కి నిరసన గా న్యాయవాదుల విధుల బహిష్కరణ..... కొల్లాపూర్ అక్టోబర్ 7 ( నేటి సత్యం ప్రతినిధి: యస్.పి. మల్లికార్జున సాగర్) సుప్రీంకోర్టు కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయి పై జరిగిన దాడి కి నిరసన గా కొల్లాపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యం లో కొల్లాపూర్ మున్సిప్ కోర్టు ఆవరణ లో న్యాయవాదులు మంగళ వారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భం గా కొల్లాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు...