Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్దుబాటు.. గాని సీట్లు.. కుదరని ఏకాభిప్రాయం!!

ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాలలో కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు కొరకు ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో సమావేశమైన సిపిఐ ప్రతినిధి బృందం. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు, ఈ టి నరసింహ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్.

Read Full Article

Share with friends