పాలస్తీనకు మద్దతుగా యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన!!
నేటి సత్యం నాగర్ కర్నూల్ పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. ఏఐవైఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేశామోని ఆంజనేయులు బీజ్జ శ్రీనివాసులు నేటి సత్యం. నాగర్ కర్నూల్ అక్టోబర్ 8 గాజాపై జరుగుతున్న మారణకాండని ఇజ్రాయిల్ ఆపాలని దానికి సహకరిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పాలస్తినా ప్రజలకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఆర్టీసీ...