Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మత ఉన్మధ విష సంస్కృతి వల్లే భౌతిక దాడులు జరుగుతున్నాయి డి హెచ్ పి ఎస్.!!

నేటి సత్యం నాగర్ కర్నూల్ *మత ఉన్మాద విష సంస్కృతి వల్లే ఈ భౌతిక దాడులు జరుగుతున్నాయి* *సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ* నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో *దళిత హక్కుల పోరాట సమితి* (DHPS) నాగర్ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో *సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి ప్రయత్నానికి* వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏం బాల నరసింహ...

Read Full Article

Share with friends