Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడండి!!

నేటి సత్యం.చేవెళ్ల   *ప్రభుత్వ భూములను కబ్జా దారుల నుండి పరిరక్షించండి* *సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో గారికి వినతి పత్రం* *సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం ప్రభు లింగం* చేవెళ్ల మండలంలోని న్యాలట గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 240 గల భూమిని కొంతమంది భూకబ్జాదారులు కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేసి క్రయవిక్రయాలు చేస్తున్నారని అసలైన నిరుపేదలకు కేటాయించబడిన ఇండ్ల స్థలాలు కబ్జాకు గురి అవుతున్నాయని ఈరోజు రామన్నగూడెం...

Read Full Article

Share with friends